ఎర్ర చందనం స్మగ్లర్ కి బెయిల్ మంజూరు

అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లు కొల్లం గంగిరెడ్డి బెయిల్ మంజూరు..


తిరుపతి కోర్టు ఉత్తర్వులు జారీ ...


42 కేసులన్నింటికి బెయిలు మంజూరు చేసిన వివిధ కోర్టులు...


అన్ని కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో కేంద్ర కారాగారం నుంచి విడుదలైన కొల్లం గంగిరెడ్డి.


టీడీపీ హయాంలో ప్రభుత్వం, పోలీసులు కళ్లుగప్పి మలేసియాలో తలదాచుకున్న కొల్లం గంగిరెడ్డి.
రెడ్ కార్న్ నోటీస్ జారీ చేసిన అప్పటి టీడీపీ ప్రభుత్వం. 2015 నవంబర్ లో మలేసియాలో ఉన్న కొల్లం గంగిరెడ్డి ని ఇండియా కు తీసుకొచ్చిన పోలీసులు. ఏడాది పాటు పీడీ యాక్ట్ నమోదు చేసిన పోలీసులు. పీడీ యాక్ట్ గడువు ముగియడంతో బెయిల్ పై విడుదలైన కొల్లం గంగిరెడ్డి.


Popular posts
సీమాంధ్రుల కలల రాజధాని కోసం ఉద్యమిస్తాం*
Image
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుం ది
లాక్ డౌన్ కారణంగా పనుల్లేక చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో