అధికారుల వత్తిళ్లకు ఉద్యోగానికి రాజీనామా

 


 అధికారుల ఒత్తిళ్లకు తట్టుకోలేక రాజీనామా .సెల్ఫీ వీడియో తీసి.. పోలీసులల శాఖ లోని అందరికి పోస్ట్ చేసి.. అజ్ఞాతంలో కి వెళ్లిపోయిన ASI..కర్నూలు జిల్లా : ఆదోని తాలూకా పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ గా పని చేస్తున్న నాగరాజు ... పై అధికారుల ఒత్తిళ్లకు తట్టుకోలేక రాజీనామాకు సిద్ధం. చేస్తున్నాను అంటూ.. సెల్ఫీ పోస్ట్ చేసి అజ్ఞాతంలో కి వెళ్ళిపోయాడు... ఈ వ్యవహారం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.