రాజకీయంకు నిలువెత్తు రూపం అతడే

 


రాజకీయం అనే పేరుకు నిలువెత్తు రూపం అతడు!అధికారంలో ఉన్నా లేకపోయినా ..హుందా తనం తగ్గదు.
ఎంత మంది రెచ్చగొట్టినా రెచ్చిపోడు,మాట   తడబడదు!
ప్రదానిని సైతం వణుకు పుట్టించిన మహానాయకుడు అతడు!
ప్రజలే ముందు..


కుటుంభం తరువాత అని ఆలోచించిన ధీరుడు అతడు!ఎన్ని అడ్డంకులు వచ్చినా...ఎన్ని  కారు కూతలు కూసినా ..ఆయన పట్టించుకోడు...అదే పొందూరు ఖద్దరు..అదే రాజసం!
నాయకుడుకి నేను జై కొట్టడానికి ఇవి చాలవా!