జాతీయ జండా కట్టే విధానం

*జాతీయ జెండా కట్టె విధానం*🇮🇳


ఎప్పుడు జెండా ఆవిష్కరణ సందర్భాలలో గౌరవ అధికారులు.. భయం-భయంగా జెండా ఎగురవేయడం జరుగుతుంది ఎక్కడ ఆపశృతి జరుగుతోందని,కాబట్టి పై విడియోలో చూపిన విధంగా మీ ఆఫీస్ లలో పని చేస్తున్న ఆఫీస్ సిబ్బందికి ఈ విధంగా తెలియపరచండి....ఏలాంటి ఆపశృతి లేకుండా ఉంటుంది🇮🇳