మానవత్వానికి మంచికి ప్రతీకలు


 


నేలమీద కూర్చోని భోజనం చేసేవాళ్ళం ఒకప్పుడు!!...


అది .. నిన్నటి జ్ఞాపకంగా నేడు మిగిలిపోతోంది... ఈ ముగ్గురు   యంజిఆర్ , పివి నరసింహారావు, నందమూరి తారక రామారావు  భూమిపుత్రులు   నేలవిడిచి సాముచేసినవారు కారు... ground reality తెలిసినవారు. ఈ నేలపై మమకారం,  దేశభక్తి పుష్కలంగా ఉన్నవారు... ముగ్గురూ పల్లెనుండి వచ్చినవారు.. మట్టివాసన తెలిసిన మహామనుషులు... భాషలు ఉన్నంతకాలం, భూమి ఉన్నంతకాలం ఈ ముగ్గురు మానవీయ మనీషా, ప్రతిభ/తెలివి,  మూర్తులు నిలిచే ఉంటారు... వీరి గురించి ఎంతరాసినా తక్కువే... నిత్యస్మరణీయులకు అభివందనం. 


స్నేహితుల దినోత్సవం సందర్బంగా ఈ వార్త.