ఐ ఏ ఏస్ లు బదిలీలు

రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రాజేశ్వర్ తివారి బదిలీ.


అటవీ పర్యావరణ శాఖ స్పెషల్ సీఎస్ గా తివారి. రెవెన్యూ (రెవెన్యూ, ఎక్సయిజ్, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్) స్పెషల్ సీఎస్ గా సోమేశ్ కుమార్. సీసీఎల్ఏ కమిషనర్ గా అదనపు బాధ్యతలు. రేరా చైర్మన్ గా సోమేశ్ కుమార్. పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ నీతుకుమారి ప్రసాద్ బదిలీ. పంచాయతీ రాజ్ కమిషనర్ గా రఘునందన్ రావు.