శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు

 


అష్టమినాడు పుట్టి అష్టకష్టాలు అనుభవించాల్సి వచ్చినా, చాకచక్యం తో వాటిని తప్పించుకొంటూ,
ఎంతటి క్లిష్టపరిస్థితుల్లోనూ జీవితపు రసానుభూతిని కోల్పోకుండా,
 అంతటి వాత్సల్యనుభూతులను కూడా తామరాకు వలె సంతులనం చేస్తూ,
సర్వకాల, సర్వావస్థలయందు ధర్మమార్గం  తప్పని
ఆ అందాల, ముద్దుల కృష్ణుని,
ఆ గీతా గురువు ని,
ఆ యుగపురుషుని
మనసారా స్మరించుకుంటూ.
శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.