తీవ్ర అనారోగ్యంతో ఐ సి యూ లో రామోజీ..
విదేశాల్లో వైద్యం అంగీకరించని రామోజీ..
తను చని పోతే భారత గడ్డ మీద మాత్రమే అంటున్న దేశ భక్తుడు రామోజీ. ఆయన ఫిల్మ్ సిటీలో ప్రత్యేక ఐ సి యూ ఏర్పాటు చేసిన వైద్యులు,
ఒక మూసలాంటి జర్నలిజం ను కొత్త పుంతలు తొక్కించిన రామోజీ
రామోజీ కి దేవుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వాలి అని కోరదాం.