వినాయక అన్న ప్రసాదానికి రు. 10, 116.విరాళం


 


వినాయక అన్న ప్రసాదానికి రు. 10, 116.విరాళం...


(అమలాపురం -జి ఎన్ రావ్ )..


అయినవిల్లి లో ప్రసిద్ధి చెందిన శ్రీ సిద్ధి వినాయకుని ఆలయ నిత్య అన్న దాన పథకానికి. రాజోలు మండల. శివకోడు గ్రామానికి చెందిన బోళ్ల శ్రీనివాస్, నాగ వేణి దుంపతులు రు. 10, 116..  విరాళాన్ని ఇచ్చారు.. వీరు కుటుంసభ్యులతో. స్వామి వారి ని. దర్శించు కున్నారు.. ఆలయం అధికారులు. స్వామి వారి. చిటపటాన్ని. బహుకరించారు