కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జేట్లీ కి నివాళి

 


కేంద్రమాజీ మంత్రి అరుణ్ జైట్లీ కి నివాళి


(అమలాపురం -జి ఏన్ రావ్ )



భారతీయ జనతా పార్టీ అమలాపురం పార్టీ కార్యాలయం యర్ర మెల్లి వారి వీధిలో లో ఆర్ధిక శాఖ కేంద్ర  మాజీ మంత్రి దివంగత నేత శ్రీ అరుణ్ జైట్లీ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు డాక్టర్ పెయ్యల శ్యామ్ ప్రసాద్  అధ్యక్షతన సమావేశం జరిగింది‌ శ్రీ అరుణ్ జైట్లీ మరణం  భారతీయ జనతా పార్టీకి తిరని లోటు. ఆయన చేసిన త్యాగాలు పార్టీకి ఎన్నటికీ మరువలేనిది ఆత్మ శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.విద్యర్థి  దశ నుంచి క్రియాశీలక రాజకీయాల్లో రాణించి బిజెపి అధికారంలోకి వచ్చిన వచ్చిన తర్వాత దేశ రక్షణ మంత్రిగా ఆర్థికశాఖ మంత్రిగా  పని చేసి అనేక సంస్కరణలు అమలు చేశారని   ఆర్థికమంత్రిగా పెద్ద నోట్లో రద్దు దేశం ఒక పన్ను విధానం ద్వారా  జియస్ టీ అమలులోకి తెచ్చింది శ్రీ జైట్లీ  సమావేశంలో శ్లాఘించారు అయన ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. ఆయన చిత్ర పటానికి పుల మల వేసి నివాళి అర్పించారు కార్యక్రమంలో  రాష్ట్ర కార్యదర్శి & మాజి శానససభ్యుడు అయ్యజి వేమ , రాష్ట్ర మాజి పశు గణ అభివృద్ధి  అల్డా  చైర్మన్ యాళ్ల దొరబాబు , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోక వెంకట సుబ్బారావు,  రాష్ట్రఓ బి సి మోర్చ  సం సాని వెంకట రత్న కుమార్, రాష్ట్ర ఎస్సి   మోర్చ  దూరి  రాజేష్ ,అమలాపురం రూరల్ మండలం అధ్యక్షుడు  గుమ్మళ్ల రెడ్డి నాయుడు, అమలాపురం పట్న ప్రధాన కార్యదర్శి అరిగెల తేజ వెంకటేష్ , డాక్టర్ కొప్పినీడి వెంకట రమణ కుమార్, శిరంగు  నాయుడు , దురి రాజేష్  తదితరులు   పాల్గొన్నారు


Popular posts
సమాచార, ప్రసార శాఖ మంత్రి గారికి విజయవాడ ప్రింట్ మీడియా విభాగం పాత్రికేయుల వేడుకోలు:
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
కరోనాపై అసలు విషయం.
గణపతి నవరాత్రి మహోత్సవములు వెండి మూషిక వాహనము పై
Image
విధ్యుత్ షాక్ ముగ్గురు మృతి