వరద ప్రాంతాలలో పర్యటన

 


తూర్పుగోదావరి జిల్లా  దేవిపట్నం లో గోదావరి నది వరదల వల్ల ఇళ్ళు మునిగిపోయి నష్టపోయిన కుటుంబాలను ఆంధ్రప్రదేశ్ కౌలురైతులసంఘం రాష్ట కార్యదర్శి పి.జమలయ్య, ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.నరసింహరావు,మరియు పాపాన్నదొర‌,తదితరులు పరామర్శించారు. జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు.ముప్పు వలన దెబ్బ తిన్న అరటి పంటలను పరిశీలించారు. పరిహరం వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.