సీ ఎం సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం ఎమ్మెల్యే అందచేశారు

 


ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన ఆర్థిక సహాయం అందజేత


జి కొండూరు మండలం సున్నంపాడు గ్రామానికి చెందిన వి నాగమ్మ గారి కి చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహయనిధి నుండి రూ 2.60 లక్షల రూపాయల ఆర్థిక సహాయం మంజూరు కాగా మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గొల్లపూడి పార్టీ కార్యాలయం లో కుటుంబ సభ్యులకు అందజేశారు.


ఈ కార్యక్రమంలో జి కొండూరు మండలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సున్నంపాడు గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు