ఆక్వా కారణం గా... కుళ్ళి పోయిన వరి చేలు


ఆక్వా కారణం గా... కుళ్ళు పోయిన చేలు


(అమలాపురం.. జి ఏన్ రావ్ )తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం కామనగరువు పరిధిలో ఉప్పునీటి  ఆక్వా చెరువులు కారణంగా కుళ్ళి పోయి,పాడైపోయిన వరిచేలు. అయితే ఆ చెరువులను మంచినీటి చెరువులు గా చూపిస్తున్న మత్యశాఖ అధికారులు... వరిచేలు పాడైపోతున్న పట్టించుకోని వ్యవసాయ శాఖ అధికారులు... ఈ విషయంలో జిల్లా కలెక్టర్ గారు స్పదిస్తే నే రైతులకు న్యాయం జరుగుతుంది. లేకుంటే మొత్తం వరిచేలు అన్ని పాడైపోయే ప్రమాదం కనిపిస్తుంది