కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గ వరద ప్రభావిత ప్రాంతంలోపర్యటించిన వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబుగారు వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎం వి ఎస్ నాగిరెడ్డిగారు అవనిగడ్డ ఎమ్మెల్యే సింహద్రి రమోష్ బాబుగారు.
వరదల ప్రభావంతో నీట మినిగిన కంధ,పసుపు,అరటి,బోప్పయి పంటలను పరిశీలించిన మంత్రి ఎమ్మెల్యే..
ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ వరదలు వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం ఆదుకుంటుంది.
పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటా అని ఇప్పటికే అధికారులు పంట నష్టం పై అంచనాలు వేస్తున్నారు రైతులకు అండగా ఉండాలి అన్నదే సీఎం జగన్మోహన్ రెడ్డిగారి ధేయం మని..*
*వైఎస్సార్ సీపీ ఎప్పుడూ రైతు పక్షపాతిగానే ఉంటుంది.*
*ప్రతిపక్ష నేత చంద్రబాబు కృత్రిమ వరదలు సృష్టించారు అనడం హాస్యాస్పదం.*
*చంద్రబాబు రైతులు బాధలు వినకుండా తన ఇంటిని ముంచారు అనడం సిగ్గుచేటు..*
*రైతులు అందరికి మినుము మోక్కజోన్న కంది ఇతర విత్తనిలు100 శాతం సబ్సిడీ పై విత్తనాలు అందిస్తాం అన్నారు..*
ఈ కార్యక్రమంలో వైసిపి కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి కడవకొల్లు నరసింహారావు గారు.. మచిలీపట్నం ఆర్.డి.ఓ ఉదయ భాస్కర్ గారు మరియు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు...