మెగాస్టార్ చిరు జన్మదిన వేడుకలు


 


మెగాస్టార్ చిరు జన్మదిన వేడుకలు


(అమలాపురం-ఎన్ రావ్ ).


పద్మ భూషణ్ మెగా స్టార్. చిరంజీవి. 64.వ. జన్మదిన వేడుకలు టౌన్ వైడ్. అధ్యక్షులు. నల్లా చిట్టిబాబు  ఆధ్వర్యంలో మనోవికాస కేంద్రంలో జరిగాయి.  ప్రముఖ వైద్యులు ఏ పి. సుబ్బారావు కేకు. కట్ చేశారు.  మనో వికాస కేంద్రంలో పిల్ల లకు బట్టలు, దుప్పట్లు, టవల్స్. పంచిపెట్టి. భోజన వసతి ఏర్పాటు చేశారు. స్థానిక ఏరియా ఆసుపత్రి లో రక్త దానం చేసి, రోగులకు పళ్ళు., రొట్టె లు పంచి పెట్టారు.