సీనియర్ జర్నలిస్ట్ కు అరుదైన గౌరవం

సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ గారిని జాతీయ మీడియా, అంతరాష్ట్ర వ్యవహారాలు మరియు రాష్ట్ర ప్రభుత్వ సలహా దారునిగా నియమించిన ఏపీ ప్రభుత్వం. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్  ఉన్నంత వరకు  ఈ  పదవిలో అమర్ ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్న ఏపీ ప్రభుత్వం.