నీలతల్లిని కాపాడండి

 


నేల తల్లి ఒక గ్రూపు create చేసింది...
ముందుగా వర్షాన్ని add చేసింది..
తర్వాత మొక్కల్ని add చేసింది..
ఆ తర్వాత జంతువుల్ని add చేసింది..
తర్వాత మనుషుల్ని కూడా add చేసింది....
కానీ మనిషి గ్రూపు admin అయ్యాడు..
మొక్కల్ని remove చేసాడు,,
తర్వాత జంతువుల్ని remove చేసాడు,,,
దీనితో వర్షం left అయ్యిoది...
ఇది ప్రస్తుత పర్యావరణ స్థితి...
 మొక్కల్ని నాటండి,, వాటిని కాపాడి ,,ఈ నేల తల్లిని కాపాడండి...🌱🌱🌱🌴🌳🌲