నకిలీ టికెట్ తో ఢిల్లీ వెళ్లేందుకు ప్రయత్నం

నకిలీ టికెట్లతో ఢిల్లీ వెళ్లేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులు అరెస్ట్.


శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుండి ఇండిగో విమానంలో డిల్లీ వెళ్లేందుకు ప్రయత్నించిన దౌల్సాబ్, లక్ష్మీ, లను అదుపులోకి తీసుకున్న CISF పోలీసులు. ఎయిర్‌పోర్ట్ పోలీసులకు అప్పగింత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వీరిద్దరూ కర్నాటక రాష్ట్రంలోని రాయచూర్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు.