తెలుగుదేశం అధినేతకు గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం August 05, 2019 • Roja Rani తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకి గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలుకుతున్న ఎమ్మెల్యే శ్రీ గద్దె రామమోహన్ , జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ శ్రీమతి గద్దె అనురాధ