నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై అనుచిత వ్యాఖ్యలు

నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై


అనుచిత వ్యాఖ్యలు చేసిన వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం తిప్పాయపాలెం గ్రామానికి చెందిన శేఖర్ చౌదరి పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ పొన్నూరు పట్టణ మరియు మండల వైఎస్సార్సీపీ యాదవ నాయకులు స్థానిక హైలాండ్ సెంటర్లో ధర్నా నిర్వహించారు అనంతరం ప్రేమయ్య సిఐ అర్బన్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేశారు .యాదవులను కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన శేఖర్ చౌదరిని టిడిపి సోషల్ మీడియా కన్వీనర్ గా ఉన్న నారా లోకేష్ పై చట్టపరంగా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు