కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతికి సంతాపం
(అమలాపురం -జి ఎన్ రావ్ )
కేంద్రం మాజీ మంత్రి., బిజెపి సీనియర్ నేత. అరుణజైట్లీ మృతికి అమలాపురంలో బిజెపి నేతలు సంతాపం ప్రకటించారు.అరుణ్ జైట్లీ చిత్ర పటానికి పూలమాలలు వేసి.నివాళులు అర్పించారు.. బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్, కా టా బాలయ్య, ఆకుల వీరబాబు, దేవాదుల సూర్యనారాయణ, సలాది నాగేశ్వరరావు, అరిగెల నాని. తదితరులు ఉన్నారు