మహిళలు చే సామూహిక వరలక్ష్మి పూజలు


 


  మహిళలు చే సామూహిక వరలక్ష్మి పూజలు


(అమలాపురం -జి ఎన్ రావ్ )


అమలాపురం. మహీపాల వీధిలో వున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయములో శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం మహిళల చే వరలక్ష్మి పూజలు నిర్వహించారు. పూజలో పాల్గొన్న మహిళలకు లక్ష్మి దేవి రూపు, రవికలగుడ్డ. ఆలయం వారు పంచిపెట్టారు. అలయ కమిటీ చైర్మన్. కర్రి రాంబాబు (దత్తుడు ), ధర్మకర్తలు, ఈఓ -చక్రధరరావు.  ఆలయసిబ్బంధి, భక్తులకు. ఎటువంటి. ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. సుమారు 5వేల మంది. మహిళలు పూజలో పాల్గొన్నారని. ధర్మకర్తల మండలి చైర్మన్. కర్రి దత్తుడు తెలిపారు.