విద్యార్థుల సమస్యలపై పొరు

నల్గొండ జిల్లా విద్యార్థి జన సమితి ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ హాస్టల్ సొంత భవనాలు నిర్మించాలని మౌలిక సదుపాయాలు కల్పించాలని వార్డెన్ పోస్టులను భర్తీ చేయాలని ప్రస్తుతం ఉన్న హాస్టళ్లలో డిజిటల్ లైబ్రరీ లను ఏర్పాటు చేయాలని ,పోటీ పరీక్షల నిమిత్తం ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని, పర్మినెంట్ వర్కర్లను నియమించాలి ప్రతి నియోజకవర్గంలో బాలికల బాలుర సంక్షేమ హాస్టళ్లను సరిపడే విధంగా నిర్మాణం జరపాలి, పెరిగిన నిత్యావసర ధరల కు అనుగుణంగా మేస్ చార్జీలు నెలకు 3000 లకు పెంచాలి సంవత్సరానికి స్కాలర్షిప్లు పదివేల వరకు పెంచే విధంగా ఏర్పాటు చేయాలి నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది