ముంబై హైవేలో ప్రమాదం

 


ముంబాయి హైవే రుద్రారం ఇస్నాపూర్ మద్య ఘోర రోడ్డు ప్రమాదం. ఒక్క అంబులెన్స్ కూడా లేదు నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వం. కాళ్ళు విరిగిన ఇద్దరికి చివరికి ట్రాలీ ఆటోలో తీసుకెళ్లారు.