థర్డ్ పార్టీ ఇన్సూరెన్స సహా జరిమానాల తగ్గింపు

 


హైదరాబాద్‌ :* థర్డ్ పార్టీ ఇన్సూరెన్స సహా జరిమానాల తగ్గింపు, జీఎస్టీ తగ్గింపు తదితర డిమాండ్లతో లారీ యజమానులు గురువారం దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మె నిర్వహించనున్నారు. దీంతో పాలు, పండ్లు, కూరగాయలు సహా ఇతరత్రా నిత్యావసర సరుకుల సరఫరా మొత్తం ఒక రోజు పాటు స్తంభించిపోనుంది. పెట్రోలు, డీజిల్ రవాణా కూడా నిలిచిపోనుంది. ఇక లారీల సమ్మె నేపధ్యంలో ఇతర రాష్ట్రాలనుంచి తెలుగు రాష్ట్రాలకు దిగుమతులుచ ఇక్కడినుంచి ఎగుమతులు మొత్తం ఒక రోజు పాటు నిలిచిపోతాయి.