డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 10.వ వర్ధంతి


డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 10.వ వర్ధంతి


(తూర్పు గోదావరి -జి ఎన్ రావ్ )


అమలాపురం పట్టణంలో. మహీపాల వీధి రామాలయం వద్ద. మాజీ ముఖ్య మంత్రి డాక్టర్ వై ఎస్. రాజశేఖర్ రెడ్డి 10వ. వర్ధంతి. పురస్కరించుకుని పేదలకు చీరలు, బట్టలు. మంత్రిపినిపే విశ్వరూప్ చేతులు మీదుగా పంచిపెట్టారు.. వైసీపీ నాయకులు -మట్ట పర్తి నాగేంద్ర, వంటెద్దు వెంకన్నాయుడు , కర్రి రాఘవ, జవ్వాది బుజ్జి, కొల్లాటి దుర్గా బాయి, పెయ్యలసంధ్య.. తదితరులు పాల్గొన్నారు