ఉద్యోగ మేళా లో 26మంది ఎంపిక


ఉద్యోగ మేళా లో 26మంది ఎంపిక


(తూర్పు గోదావరి -జి ఎన్ రావ్ )


ముమ్మిడివరం శ్రీ రఘు పతి వెంకటరత్నం నాయుడు మహిళా డిగ్రీ కళాశాల, వికాస్ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా జరుపగా 80మంది హాజరుకాగా 
17మంది మహిళలు, 9మంది పురుషులు. ఎంపిక అయ్యారు. అర్ ఎస్ ఎమ్ ఎల్ పి ఎల్, ఇండిగో, కియా ఎలైట్, కంపెనీ లు పోల్గోన్నాయి.కంపెనీహెచ్ అర్ లు -మహేష్, రాంబాబు,మరియు  గణేశుల బ్రహ్మానందం. సకిలే వెంకటేశ్వరరావు, యెడ్లవీరాస్వామి  వీరాస్వామి.లు పాల్గొన్నారు