ఎవరి మీదైనా .. చిల్లర ప్రచారం చేసెయ్యటమే నా....


 ఎవరి మీదైనా .. చిల్లర ప్రచారం చేసెయ్యటమే ?


సురేంద్రబాబు .. ఇంట్రడక్షన్ అవసరం లేని పేరు ఇది .. ఒకేళ ఎవరికన్నా తెలీకపోతే .. జెమిని , లక్ష్మీనరసింహ సినిమాలు చూసుంటారుగా ? వాటిల్లో చాలా సీన్లకి ఈయనే ఇన్స్పిరేషన్


ఒక్కడు సినిమా వంద రోజుల ఫంక్షన్ లో .. పోలీస్ వెల్ఫేర్ ఫండ్ రిసీవ్ చేసుకోటానికి ఈయన స్టేజ్ ఎక్కుతుంటే .. చంద్రబాబు , కృష్ణ కి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో .. అదే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది ఈయనకి కూడా జనం నుండి ..


లక్ష్మీనరసింహ సినిమాలో బార్ సీన్ గుర్తుందగా ? అది నిజంగా జరిగింది విజయవాడలోనే .. ఆ బార్ ఓనర్ TDP నే .. అప్పుడు ఉంది TDP ప్రభుత్వమే.  


అధికార / ప్రతిపక్ష తేడా లేకుండా కుమ్ముతున్నాడు ..ఈ సురేంద్రబాబు గోల పడలేక పోతన్నామని .. మార్చమని .. అప్పట్లో తెలుగుదేశం నాయకులు అందరూ చంద్రబాబు దగ్గరకెళితే.. చంద్రబాబు అన్న మాటలు ..
మీరు రూల్స్ పాటించండి.. అంతేగానీ రూల్స్ పాటించమని చెప్పే అధికారులని మార్చమని అడగకండి.. నేను మార్చను అని చెప్పి పంపాడు


అటువంటి వ్యక్తి మీద .. ఇలాంటి చిల్లర ప్రచారాలు చేస్తన్నారంటే .. వీళ్లని చూసి సిగ్గే సిగ్గుపడుద్దేమో ..