ఉండవల్లి లోని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు  

అమరావతి


ఉండవల్లి లోని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు  


చలో ఆత్మకూరు ను టీడీపి చేపట్టిన నేపథ్యంలో మాజీ సీఎం చంద్రబాబు ఇంటి వద్ద భారీస్థాయిలో పోలీసుల మోహరింపు


ఇప్పటికే చంద్రబాబు ఇంటికి వచ్చే అన్ని మార్గాల్లో  టీడీపీ నేతలను అరెస్ట్ పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్న పోలీసులు


మాజీ మంత్రి  లోకేష్ సైతం నివాసం నుంచి బయటికి వచ్చేందుకు ప్రయత్నిస్తే అడ్డుకున్న పోలీసులు 


చలో అత్మకురు కోసం మాజీ సీఎం చంద్రబాబు ఇంకా బయల్దేరాల్సి ఉంది..