అయినవిల్లి, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానము నందు చవితి మహోత్సవములు-2019 సందర్భముగా సాంస్కృతిక కార్యక్రమములలో భాగముగా ఈ రోజు (5 వ. రోజు ) లక్ష్మీ వల్లభ అన్నమయ్య భజన మండలి, అమలాపురం వారిచే కోలాటం కార్యక్రమము నిర్వహించినారు.
అయినవిల్లి, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానము నందు చవితి మహోత్సవములు-2019