జె సి ఐ ఆధ్వర్యంలో   వారోత్సవాలు సందర్భంగా పలు సేవాకార్యక్రమాలు


జె సి ఐ ఆధ్వర్యంలో   వారోత్సవాలు


: దేశవ్యాప్తంగా గత మూడు రోజులుగా జరుగుతున్న కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అమలాపురం పట్నం రవణంమలయ్య విధి లోని  సుభాష్ చంద్రబోస్ మున్సిపల్ పాఠశాల (రాత బడి)నందు 170 మంది విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించి డాక్టర్ గంధం శృతి చేతుల మీదుగా  డెంటల్ కిట్  పంపిణీ చేయడం జరిగింది. జూనియర్ కళాశాల  విధ్యనిధి  విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ పై  అవగాహన  . జెసిసూర్య ఫణి  చే నిర్వహించారు . కోనసీమ మహిళా మండలి వారికి2 కుట్టు మిషన్లు 1200 రూపాయలు అందిజేశారు ఉమెన్ ఎంపవర్ మెంట్ లో భాగంగా ఇక్కడ శిక్షణ  పొందుతున్న మహిళలకు‌ టైలరింగ్ లో అవసర్థం కుటుమిషన్ లు  కోనసీమ మండలి ప్రెసిడెంట్  శ్రీ పోలిశెట్టి అనంత లక్ష్మి చే అందజేయడం జరిగింది .ఈ కార్యక్రమం లో జోనల్ ఆఫీసర్ మాకి రెడ్డి వి ఎస్ ఎన్ పూర్ణిమ వంకాయల పార్వతి. జ్యోతి తదితరులు పాల్గొన్నారు


Popular posts
సమాచార, ప్రసార శాఖ మంత్రి గారికి విజయవాడ ప్రింట్ మీడియా విభాగం పాత్రికేయుల వేడుకోలు:
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
కరోనాపై అసలు విషయం.
గణపతి నవరాత్రి మహోత్సవములు వెండి మూషిక వాహనము పై
Image
విధ్యుత్ షాక్ ముగ్గురు మృతి