5న గురుపూజా మహోత్సవము


5న గురుపూజా మహోత్సవము


(తూర్పు గోదావరి -జి ఎన్ రావ్ )


అయినవిల్లి మండల ప్రజాపరిషత్. విద్యా వనరులు కేంద్రము లో 5వతేది గురువారం నాడు. డాక్టర్ సర్వే పల్లి రాధా కృష్ణన్ జయంతి పురస్కరించుకుని వి అర్ కాలనీ పాఠశాలప్రదనో  ఉపాద్యాయుడు.జె. బీమారావు రావు కు.మండల. ఉత్తమ ఉపాధ్యాయునిగా సత్కరించే కార్యక్రమానికి. పి. గన్నవరం ఎమ్ ఎల్ ఏ. కొండేటి చిట్టిబాబు. హాజరుకానున్నారు.