శ్రీ సరస్వతి పూజ


శ్రీ సరస్వతి పూజ


(తూర్పు గోదావరి -జి ఎన్ రావ్ )


ముమ్మిడివరం పరిధి మాపాల చెరువు వద్ద వినాయక చవితి మహోత్సవాలు. ఘనంగా జరిపారు. వినాయకునిపందిరిలో సరస్వతి పూజ. నిర్వహించడం, వినాయకునికి కలాలు (పెన్ను )లతో.. పూజలు చేశారు