రాష్ట్ర ప్రభుత్వంపై టీడీ సాట్ -    టెలికాం డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అప్పీలెట్ ట్రిబ్యునల్ ఆగ్రహం

రాష్ట్ర ప్రభుత్వంపై టీడీ సాట్ -    టెలికాం డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అప్పీలెట్ ట్రిబ్యునల్ ఆగ్రహం


తమ పరిధి, అధికారాల సత్తా ఎలా ఉంటుందో చూపించమంటారా అని రాష్ట్ర ప్రభుత్వానికి సూటి ప్రశ్న.


తమ ఆదేశాలంటే అంత లెక్కలేని తనమా అంటూ ఆగ్రహం.


రాష్ట్రంలో ఏబిఎన్ ప్రసారాలు నిలిపివేయడంపై ఆ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన టీడీ సాట్.


ఏకపక్షంగా ప్రసారాలు నిలిపివేసే అధికారం ఎవరిచ్చారని అడిగిన టీడీ సాట్.


రెండు రోజుల్లో ఏబీఎన్ ఆంధ్ర జ్యోతిని పునరుద్ధరించాలని  ఆదేశం.


ఫైబర్ నెట్ లో ప్రసారాలను పునరుద్ధరించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన అప్పిలేట్ ట్రిబ్యునల్


న్యూస్ ఛానెల్స్ పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించిన టిడి శాట్ చైర్మన్ శివకీర్తి సింగ్


న్యూస్ ఛానెల్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్న టిడి శాట్ చైర్మన్ శివకీర్తి సింగ్.