తెలంగాణకు ఆంధ్ర రాష్ట్రం తాకట్టుపెట్టిన జగన్ సర్కార్...

*గుంటూరు*


తెలంగాణకు ఆంధ్ర రాష్ట్రం తాకట్టుపెట్టిన జగన్ సర్కార్...


తెలుగుదేశ కార్యకర్తల ను  భయాందోళనలకు గురి చేస్తున్న వైఎస్ఆర్ సీపీ శ్రేణులు...


కోడెల మృతికి ప్రభుత్వమే కారణం..


రాష్ట్రంలో దుర్మార్గ  పాలన సాగుతుంది


పల్నాడు లో మళ్లీ ఫ్యాక్షన్ మొదలైంది


దుర్మార్గంగా తెలుగుదేశ కార్యకర్తల గ్రామాలనుంచి పంపించడం 


గురజాల మాచర్ల నియోజకవర్గం సుమారుగా 20 గ్రామాలలో తెలుగుదేశ కార్యకర్తల భయాందోళనకు గురి చేసి గ్రామాలు వదిలి వెళ్లే విధంగా పాల్పడుతున్నారు


సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి మాజీ స్పీకర్  కోడెల శివప్రసాద్ పల్నాడు ప్రాంతంలో నరసరావుపేట, లో ఎన్నో  సంక్షేమ అభివృద్ధి సేవలను అందించారు.


కోడెల పై సుమారు 20 అక్రమ కేసులు పెట్టడం కుటుంబాన్ని కేసులతో వేధించారు


మనస్తాపానికి గురైన కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.


ఈ మరణం పూర్తిగా ప్రభుత్వాన్నిదే  బాధ్యత


డైలీ కూలీలు ఇసుక లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి దుస్థితి 


ఇప్పటికైనా గ్రామాలు వదిలి పెట్టి పారిపోయే దుస్థితి నుంచి ప్రభుత్వమే కాపాడాలి. 


Popular posts
సమాచార, ప్రసార శాఖ మంత్రి గారికి విజయవాడ ప్రింట్ మీడియా విభాగం పాత్రికేయుల వేడుకోలు:
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
కరోనాపై అసలు విషయం.
గణపతి నవరాత్రి మహోత్సవములు వెండి మూషిక వాహనము పై
Image
విధ్యుత్ షాక్ ముగ్గురు మృతి