విజయవాడలో పోలీస్ కంట్రోల్ రూమ్ ఎదురుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం

విజయవాడలో పోలీస్ కంట్రోల్ రూమ్ ఎదురుగా ఉన్న వైఎస్సార్ పార్కులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ విగ్రహాన్ని సీఎం జగన్ ఈ సాయంత్రం ఆవిష్కరించారు. ఈ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన పులివెందుల నుంచి వచ్చారు