అమలాపురం శ్రీ వాసవి కన్యకపరమేశ్వరి వైశ్యసంఘ అదనపు కార్యదర్శిగా నందిపాటి శ్రీను


అమలాపురం శ్రీ వాసవి కన్యకపరమేశ్వరి వైశ్యసంఘ అదనపు కార్యదర్శిగా నందిపాటి శ్రీను గారిని,అదనపు కోశాధికారి సింగంశెట్టి కుమార్ గారిని నియమించడం జరిగింది ఈనియమకపుపత్రాలను సంఘ అధ్యక్షుడు నంబూరి మూర్తి గారు అందించగా నూతనంగా నియమింపబడిన నందిపాటి శ్రీను గారిని రాష్ట్ర ఆర్యవైశ్య సంఘ మాజీ కార్యదర్శి కొల్లూరి చినబాబు గారు,సింగంశెట్టి కుమార్ గారిని సంఘ గౌరవ అధ్యక్షుడు యెండూరి నాగేశ్వరరావు గారు కండువాలు వేసి అభినందిచిన ఈక్రమంలో సంఘ సెక్రటరీ వరదా సూరిబాబు, కోశాధికారి తటవర్తి బంగారం,యెండూరి వెంకట రామయ్య తదితరులు పాల్గొన్నారు


Popular posts