డాక్టర్ వై ఎస్ రాజశేఖరెడ్డి విగ్రహం  ఆవిష్కరణ

డాక్టర్ వై ఎస్ రాజశేఖరెడ్డి విగ్రహం  ఆవిష్కరణ


(తూర్పుగోదావరి జిల్లా -జి ఎన్ రావ్ )


కోనసీమ లో పి. గన్నవరం నియోజకవర్గం  మామిడికుదు రు. మండలం. నగరంహై స్కూల్ వద్ద దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం. ఆవిష్కరణ జరిగింది. అమలాపురం.ఎమ్ పి..చింతా అనురాధ, మంత్రి పినిపే విశ్వరూప్, పి. గన్నవరం ఏమ్ ఎల్ ఏ-కొండేటి చిట్టిబాబు, అమలాపురం మాజీ ఏమ్ ఎల్ ఏ.. కుడిపూడి చిట్టబ్బాయి.. లు. పాల్గొన్నారు