ముంబైని ముంచెత్తిన వర్షాలు : స్కూళ్లు, కాలేజీలకు సెలవు, రెడ్ అలర్ట్ జారీ.

ముంబైని ముంచెత్తిన వర్షాలు : స్కూళ్లు, కాలేజీలకు సెలవు, రెడ్ అలర్ట్ జారీ.


  


ముంబై : భారీ వlర్షాలతో ముంబై మహానగరం అల్లాడుతుంది. 


వరదనీరు చేరడంతో కాలనీలు నదులను తలపిస్తోన్నాయి. 


జనం ఇంటి నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేదు. నిత్యావసర వస్తువుల కోసం కూడా వెళ్లలేని సిచుయేషన్ నెలకొంది. 


ఈ క్రమంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. 


మరో 24 గంటలపాటు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికతో అధికారులు అప్రమత్తమయ్యారు.