రావులపాలెం లో యోగా  పోటీలు


 రావులపాలెం లో యోగా  పోటీలు


(తూర్పుగోదావరి -జి ఎన్ రావ్ )


శ్రీ స్వామి వివేకానంద యోగశిక్ష ణా కేoద్రం. ఆధ్వర్యంలో రావులపాలెం లో జరిగిన పోటీలకు 120మంది పాల్గొన్నారని నిర్వాహకులు యోగా ఆకుల శ్రీనివాస్ తెలిపారు. విజేతలకు కోనసీమ. ఐ. బాంక్ చైర్మన్ యర్ర నాగబాబు. చేతులమీదుగా ప్ర సంసపత్రాలు అందచేయగా, యోగా గురువు మోటూరి బైరవ స్వామి., నల్లా సత్యనారాయణ, మారిశెట్టి సత్యనారాయణ, కర్రి సత్యనారాయణ రెడ్డి లు. న్యాయ నిర్ణేతలు గా వ్యవహరించారు.