విఘ్నేశ్వరుని దర్శించిన ప్రముఖులు


విఘ్నే శ్వరునిదర్శించినప్రముఖులు


(తూర్పుగోదావరి -జి ఎన్ రావ్ )


కోనసీమలో ప్రసిద్ధి పొందిన అయిన విల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని పలువురు రాజకీయా నాయకులు దర్శించు కున్నారు. అమలాపురం ఎంపి చింతా అనురాధ దంపతులు, పి గన్నవరం ఎమ్ ఎల్ ఏ కొండేటి చిట్టిబాబు దంపతులు, అమలాపురం మాజీఎమ్మెల్యే కుడిపూడి చిట్టబ్బాయి దంపతులు, ఉన్నారు


Popular posts