ఈరోజు రాజమండ్రిలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు శ్రీ ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ గారి అధ్యక్షతన రూరల్ వాటర్ సప్లై మరియు శానిటేషన్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో జరిగిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ రివ్యూ మీటింగ్ లో పాల్గొన్న గౌ|| అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ గారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు రెవిన్యూ శాఖ మంత్రి వర్యులు శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, పలువురు మంత్రులు,ఉభయగోదావరి జిల్లాలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు మరియు ప్రభుత్వ ఉన్నత అధికారులు పాల్గొన్నారు.
వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ రివ్యూ మీటింగ్ లో పాల్గొన్న గౌ|| అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ