మోడీ జన్మ దిన పురస్కారం సందర్బంగా దేశ వ్యాప్తంగా సేవ సప్తహం


అమలాపురం రూరల్ మండలం వన్నేచింతలపుడి గ్రామం లో భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మ దిన పురస్కారం సందర్బంగా దేశ వ్యాప్తంగా సేవ సప్తహం లో భాగంగా రైతులను సన్మానించారు ఈ కార్యక్రమం లో బీజేపీ నాయకులు అర్వి నాయుడు,ముదునూరి రంగరాజు ,సంసాని వెంకట రత్న కుమార్ , గుమ్మళ్ల  రెడ్డి నాయుడు , రంకిరెడ్డి తాతాజీ అరిగెల తేజ వెంకటేష్ తదితరలు పాల్గొన్నారు
l