నేడు లారీల బంద్‌ నిలిచిపోనున్న సరుకు రవాణా

నేడు లారీల బంద్‌


నిలిచిపోనున్న సరుకు రవాణా


 


అమరావతి : సరుకు రవాణా రంగాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్రం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న భారీ జరిమానాలకు నిరసనగా గురువారం దేశవ్యాప్త లారీల బంద్‌కు ఆలిండియా మోటారు ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్‌ పిలుపునిచ్చింది.