దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు ఇవే...

 


దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు ఇవే...


దసరా, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికుల సౌకర్యార్థం వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు సీపీఆర్వో సీహెచ్‌ రాకేష్‌ తెలిపారు.
హెచ్‌ఎస్‌ నాందేడ్‌ - తిరుపతి : 07607 నెంబరు గల హెచ్‌ఎస్‌ నాందేడ్‌ - తిరుపతి ప్రత్యేక రైలు అక్టోబరు 1, 8, 15, 22, 29, నవంబరు 5, 12, 19, 26, డిసెంబరు 3, 10, 17, 24, 31 తేదీల్లో నాందేడ్‌లో సాయంత్రం 6.45 గంటలకు బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.
తిరుపతి - హెచ్‌ఎస్‌ నాందేడ్‌ : 07608 నెంబరు గల తిరుపతి-హెచ్‌ఎస్‌ నాందేడ్‌ ప్రత్యేక రైలు అక్టోబరు 2, 9, 16, 23, 30, నవంబరు 6, 13, 20, 27, డిసెంబరు 4, 11, 18, 25 తేదీల్లో తిరుపతిలో మధ్యాహ్నం 3.45 గంటలకు బయల్దేరి హెచ్‌ఎస్‌ నాందేడ్‌కు మరుసటి రోజు ఉదయం 11.30 గంటలకు చేరుకుంటుంది.
తిరుపతి - నాగర్‌సోల్‌ : 07417 నెంబరు గల తిరుపతి-నాగర్‌సోల్‌ వీక్లి ప్రత్యేక రైలు అక్టోబరు 4, 11, 18, 25, నవంబరు 1, 8, 15, 22, 29, డిసెంబరు 6, 13, 20, 27 తేదీల్లో తిరుపతిలో ఉదయం 7.30 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 11.55 గంటలకు నాగర్‌సోల్‌ చేరుకుంటుంది.
నాగర్‌సోల్‌ - తిరుపతి : 07418 నెంబరు గల నాగర్‌సోల్‌ - తిరుపతి ప్రత్యేక రైలు అక్టోబరు 5, 12, 19, 26, నవంబరు 2, 9, 16, 23, 30, డిసెంబరు 7, 14, 21, 28 తేదీల్లో నాగర్‌సోల్‌లో రాత్రి 10 గంటలకు బయల్దేరి రెండోరోజు ఉదయం 4 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
తిరుపతి - కాకినాడ టౌన్‌ :07432 నెంబరు గల తిరుపతి - కాకినాడ టౌన్‌ రైలు నవంబరు 3, 5, 7, 10, 12, 14, 17, 19, 21, 24, 26, 28, డిసెంబరు 1, 3, 5, 8, 10, 12, 15, 17, 19, 22, 24, 26, 29, 31 తేదీల్లో తిరుపతిలో సాయంత్రం 6.50 గంటలకు బయల్దేరి కాకినాడ టౌన్‌కు మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు చేరుకుంటుంది.
కాకినాడ టౌన్‌ - తిరుపతి : 07431 నెంబరు గల కాకినాడ టౌన్‌ - తిరుపతి రైలు నవంబరు 4, 6, 8, 11, 13, 15, 18, 20, 22, 25, 27, 29, డిసెంబరు 2, 4, 6, 9, 11, 13, 16, 18, 20, 23, 25, 27, 30, జనవరి 1 తేదీల్లో కాకినాడ టౌన్‌లో రాత్రి 9 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
కాచిగూడ - కాకినాడ టౌన్‌ : 07425 నెంబరు గల కాచిగూడ - కాకినాడ టౌన్‌ అక్టోబరు 4, 11, 18, 25, నవంబరు 1, 8, 15, 22, 29, డిసెంబరు 6, 13, 20, 27 తేదీల్లో కాచిగూడలో సాయంత్రం 6.45 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది.
కాకినాడ టౌన్‌ - కాచిగూడ :*07426 నెంబరు గల కాకినాడ టౌన్‌ - కాచిగూడ రైలు అక్టోబరు 5, 12, 19, 26, నవంబరు 2, 9, 16, 23, 30, డిసెంబరు 7, 14, 21, 28 తేదీల్లో కాకినాడ టౌన్‌లో సాయంత్రం 6.10 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5.10 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైళ్లకు సెకండ్‌, థర్డ్‌ ఏసీ బోగీలతో పాటు స్లీపర్‌, చైర్‌కార్‌, జనరల్‌ బోగీలు ఉంటాయి.


Popular posts
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
పేకాట శిబిరంపై స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు దాడి
డంపింగ్ యార్డ్‌ను తరలించాలంటూ స్థానికులు ఆందోళన
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
వైసీపీ లో చేరికలు