కార్పొరేట్ స్కూల్స్ లో అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలని ధర్నా


కార్పొరేట్ స్కూల్స్ లో అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలని ధర్నా చౌక్ లో విద్యార్థి,ప్రజాసంఘాల అద్వర్యం లో ధర్నా నిర్వహించడం జరిగింది. దీనిలో విద్యార్థి సంఘాలు తల్లి తండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.