తూర్పుగోదావరి జిల్లా, రామచంద్రపురం నియోజకవర్గం, గంగవరం మండలం, బాలాంత్రం గ్రామంలో జరిగిన సమావేశంలో, BC, SC, ST, మైనారిటీ ప్రజలందరూ కూడా ప్రభుత్వ సబ్సిడీ రుణాలు, ఇతర రుణాలపై ఆధారపడకుండా, బ్యాంకుల ద్వారా ఋణాలు పొంది చిన్న, చిన్న వ్యాపారాలు చేసుకుని ఆర్ధికంగా ఎదగాలని తెలుగు జనతాపార్టీ అధ్యక్షుడు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు...
రామచంద్రపురం నియోజకవర్గం తెలుగు జనతాపార్టీ నాయకులు:
కాదా వెంకట రమణ
యల్లమిల్లి రాంబాబు
చికట్ల లోవ చంద్రన్న...ఇతర గ్రామ పెద్దలు పాల్గొన్నారు..