ఐసిడిఎస్ ఆధ్వర్యంలో గ్రామంలో గల గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం పిల్లలకు అన్నప్రాసన


ఐసిడిఎస్ ఆధ్వర్యంలో  గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం పిల్లలకు అన్నప్రాసన


(తూర్పుగోదావరి జిల్లా -జి ఎన్ రావ్ )


తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం మండలం రాజ పాలెం ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం లో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో గ్రామంలో గల గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ జి. శ్రీనివాస్, మహిళా ఆరోగ్య కార్యకర్త ఎం భారతి, ఎ. ఎన్. ఎమ్. అనంతలక్ష్మి, అంగన్వాడి టీచర్స్ యస్. సూర్యకుమారి, ఏ. వెంకటరమణ, ఆశావర్కర్లు బి. అనంతలక్ష్మి, కె. రామ సీత మరియు మహిళలు పాల్గొన్నారు.