నా ఊపిరి-ప్రకృతితో తొలిమెట్టు '


ఏలూరు పార్లమెంట్ సభ్యులు, శ్రీ కోటగిరి శ్రీధర్ గారి నేత్రుత్వం లో, గ్రామదీప్ భాగస్వామ్యం తో, స్థానిక   శాసనసభ్యుడు నాయకత్వంలో, విద్యాశాఖ-అటవీశాఖా సామాజిక వనవిభాగం సహాయసహకారాలతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న     'నా ఊపిరి-ప్రకృతితో తొలిమెట్టు ' కార్యక్రమంలో ఈరోజు తమ పుట్టిన రోజు సందర్భంగా భీమడోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మొక్కలు నటుతున్నా 6వ తరగతి చదువుతున్న విద్యార్ధి కె.మధుబాబు,10వ తరగతి చదువుతున్న విద్యార్ధిని యస్ .ప్రేమన్విత పద్మినీ మరియు దేందులూరు నియోజకవర్గంలో ని చాలచింతలపూడి గ్రామంలో గలా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్ధి సి.పవన్ కుమార్.