అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి అన్న ప్రసాద ట్రస్ట్ నకు  విరాళము


అమలాపురం వాస్తవ్యులు శ్రీమతి & శ్రీ  కుకునూరి రామకృష్ణ కాశీ  అన్నపూర్ణ దంపతులు ఈ రోజు అయినవిల్లి, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించి, శ్రీ విఘ్నేశ్వర అన్న ప్రసాద ట్రస్ట్ నకు  విరాళముగా రూ.10,001/- లను కార్యనిర్వహణాధికారి వారికి అందజేసినారు. వీరికి శ్రీ స్వామి వారి చిత్రపటమును బహుకరించినారు .